Skip to content

Supreme Court of India : ఇద్దరు లేడీ ఆఫీసర్ల ఫైటింగ్.. ఎట్టకేలకు సుప్రీం కోర్టు సంచలన నిర్ణయం!

సుప్రీం కోర్టు ఆఫ్ ఇండియాలో రోహిణి సింధూరి మరియు రూప దివాకర్ కేసు విచారణ (Supreme Court of India hearing IAS Rohini Sindhuri and IPS Roopa Divakar case)

ఐఏఎస్ రోహిణి సింధూరి, ఐపీఎస్ రూప దివాకర్ ల పరువు నష్టం కేసులో సుప్రీం కోర్టు ఆఫ్ ఇండియా కీలక వ్యాఖ్యలు చేస్తూ రిటైర్డ్ జస్టిస్ కురియన్ జోసెఫ్ ను మధ్యవర్తిగా నియమించింది.