AP Deputy CM Pawan Kalyan : పవన్ కళ్యాణ్‌కు తీవ్ర అస్వస్థత.. హుటాహుటిన అత్యవసర ఆపరేషన్ చేసిన వైద్యులు
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ప్రైవేట్ ఆసుపత్రిలో అత్యవసర ఆపరేషన్ జరిగింది. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.