Jabardasth Naresh : నెలకు 13 ఈవెంట్స్.. జబర్దస్త్ నరేష్ ఒక్కో షోకి ఎంత తీసుకుంటారో తెలుసా?
జబర్దస్త్ నరేష్ నెలకు 13 ఈవెంట్లు చేస్తున్నారు… ఒక్కో షోకి ఎంత తీసుకుంటారో స్వయంగా వెల్లడించారు! సోషల్ మీడియా వదంతులు ఖండన, పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
జబర్దస్త్ నరేష్ నెలకు 13 ఈవెంట్లు చేస్తున్నారు… ఒక్కో షోకి ఎంత తీసుకుంటారో స్వయంగా వెల్లడించారు! సోషల్ మీడియా వదంతులు ఖండన, పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
తెలంగాణ లాసెట్ 2026, పీజీఎల్ సెట్ 2026 నోటిఫికేషన్ విడుదల! ఉస్మానియా యూనివర్శిటీ ఆధ్వర్యంలో 3 & 5 ఏళ్ల LLB, LLM కోర్సులకు అప్లై చేయవచ్చు. ఏప్రిల్ 1 వరకు గడువు, మే 18న పరీక్షలు.
మలేషియా స్క్వాష్ క్రీడాకారిణి శివసంగరి సుబ్రమణ్యం ఆస్ట్రేలియన్ ఓపెన్ 2026 ఛాంపియన్! భారత మూలాలు కలిగిన ఆమె బ్రిస్బేన్‌లో ట్రోఫీ ఎత్తుకుని అద్భుత విజయం సాధించింది.
మిథాలీ రాజ్‌కు BCCI లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు! మహిళల క్రికెట్ దిగ్గజురాలికి నామన్ అవార్డ్స్ వేదికపై గౌరవం. రికార్డుల రారాణి మిథాలీ ఆనందం సోషల్ మీడియాలో వైరల్!
దూలపల్లి డివిజన్ శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి జాతరలో బీఆర్ఎస్ నాయకులు శంభీపూర్ క్రిష్ణ పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులతో ముచ్చటించారు.
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య దాడుల నేపథ్యంలో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరిగాయి. దీని ప్రభావంతో భారత్ నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు భారీగా నిలిచిపోయాయి. ఆ వివరాలు మీ కోసం..
ఆదిత్య బిల్డర్స్ నిర్మాణాలపై మాజీ ఎమ్మెల్సీ కవిత చేస్తున్న విమర్శలను హైడ్రా ఖండించింది. మూసీ నది గర్భంలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయన్న సందేహాల నివృత్తి కోసం తహశీల్దార్‌కు లేఖ రాశామని, నివేదిక వచ్చాక వాస్తవాలు వెలుగులోకి వస్తాయని హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు.
భారత నావికాదళం అగ్నిపథ్ స్కీమ్ కింద అగ్నివీర్ ఎస్ఎస్ఆర్ మరియు ఎంఆర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన యువతీ యువకులు ఏప్రిల్ 6 లోపు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయం శివరాంపల్లిలో 2026-27 సంవత్సరానికి టీచర్ల నియామకానికి వాక్-ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. మార్చి 24న ఉదయం 9 గంటలకు ఇంటర్వ్యూలు ప్రారంభమవుతాయి.
జనసేన 13వ ఆవిర్భావ దినోత్సవం పాడేరు గిరిజన గ్రామం ఓనూరులో అరణ్యంలో జరిగింది. పవన్ కళ్యాణ్ గారు పార్టీ పతాకం ఆవిష్కరణ, గిరిజనులతో సంభాషణ. అరణ్యమే వేదిక… గిరిజనమే అతిథులు!
నిజాంపేట్ సర్కిల్ ప్రగతినగర్ ప్రశాంతి హిల్స్ కాలనీలో చేపల మార్కెట్ ఏర్పాటుపై కాలనీ వాసులు నిరసన వ్యక్తం చేశారు. నివాసాల మధ్య మార్కెట్ ఏర్పాటు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని బీజేపీ నాయకులు రచ్చ చక్రధర్ డిమాండ్ చేశారు.
రంజాన్ పండుగను పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ‘ఈద్ కా తోఫా’ పంపిణీ కార్యక్రమం కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఘనంగా జరిగింది. కాంగ్రెస్ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి కొంపల్లి, బహదూర్ పల్లి మసీదుల వద్ద అర్హులైన కుటుంబాలకు రంజాన్ కానుకలను అందజేశారు.