RS Praveen Kumar : రేవంత్ రెడ్డికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వార్నింగ్.. ఆ జీవో రద్దు చేయకుంటే అంబేడ్కర్ విగ్రహాల సాక్షిగా నిలదీస్తాం!
తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ, బీసీ కాంట్రాక్టర్లకు జరుగుతున్న అన్యాయంపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిప్పులు చెరిగారు. జీవో 17 రద్దుపై అల్టిమేటం జారీ చేశారు.
