Skip to content

Congress Shock : కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. కేసీఆర్ గూటికి జీవన్ రెడ్డి! ‘అన్నా.. దేవుడే నన్ను పంపాడు’ అంటూ భావోద్వేగం!

Jeevan Reddy hugging KCR at Erravalli Farmhouse

తెలంగాణ కాంగ్రెస్‌కు భారీ షాక్ తగిలింది. సీనియర్ నేత జీవన్ రెడ్డి కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరబోతున్నారు. రేవంత్ రెడ్డి పాలనపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.