Skip to content

Telangana News : మంత్రి కొండా సురేఖ మనవడి అద్భుతం.. 2 ఏళ్ల వయసులో రెండు ప్రపంచ రికార్డులు! (Konda Shreyansh Patel Chess World Record)

Konda Shreyansh Patel Two Chess World Records Hyderabad

మంత్రి కొండా సురేఖ మనవడు కొండా శ్రేయాన్ష్ చెస్ క్రీడలో 2 ప్రపంచ రికార్డులు సృష్టించాడు. 2 ఏళ్ల వయసులోనే వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ గుర్తింపు పొందిన ఈ చిన్నారి తెలంగాణకు గర్వకారణం.