Skip to content

Telangana Govt Jobs : విద్యాశాఖలో భారీగా కొలువుల భర్తీ.. నివేదికలో వెల్లడి

Telangana Government Job Recruitment Statistics 2026

తెలంగాణలో విద్యా వ్యవస్థ ప్రక్షాళనలో భాగంగా ప్రభుత్వం రికార్డు స్థాయిలో 12,746 విద్యాశాఖ పోస్టులను భర్తీ చేసింది.