ఓఆర్‌ఆర్‌పై బీభత్సం: దివంగత మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కుమార్తెలకు తీవ్ర గాయాలు
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు (ORR) పై జరిగిన ఘోర ప్రమాదంలో మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కుమార్తెలు (Maganti Gopinath daughters) తీవ్రంగా గాయపడ్డారు, పెద్ద కుమార్తె పరిస్థితి విషమంగా ఉండగా ఏఐజీ ఆసుపత్రిలో (AIG Hospital) అత్యవసర చికిత్స అందిస్తున్నారు.
