US Iran Conflict : రాత్రికి రాత్రే ప్లేట్ ఫిరాయించిన డొనాల్డ్ ట్రంప్.. యుద్ధం నుంచి సెటిల్మెంట్ వైపు అమెరికా అడుగులు
అమెరికా మరియు ఇరాన్ మధ్య ఉన్న యుద్ధ వాతావరణం సద్దుమణిగింది. డొనాల్డ్ ట్రంప్ అనూహ్యంగా శాంతి ఒప్పందాన్ని ప్రకటించారు.
అమెరికా మరియు ఇరాన్ మధ్య ఉన్న యుద్ధ వాతావరణం సద్దుమణిగింది. డొనాల్డ్ ట్రంప్ అనూహ్యంగా శాంతి ఒప్పందాన్ని ప్రకటించారు.
ఇరాన్‌పై పగతో రగిలిపోతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఆ దేశ ఆయిల్, గ్యాస్ మార్కెట్లను స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు.