Skip to content

Ram Charan : గాయపడినా తగ్గని రామ్ చరణ్ వేగం.. కంటికి కుట్లు పడినా సెట్స్ లోకి ఎంట్రీ

Ram Charan with eye bandage on Peddi movie sets.

‘పెద్ది’ సినిమా షూటింగ్‌లో రామ్ చరణ్ కంటికి గాయమైంది. కుట్లు పడినా సరే పుట్టినరోజు నాడు షూటింగ్‌లో పాల్గొని అభిమానులను పలకరించారు.