Skip to content

రివ్యూ: ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’.. శివాజీ, లయల మర్డర్ మిస్టరీ ఫన్ డ్రామా ఎలా ఉందంటే?

సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని సినిమా పోస్టర్‌లో శివాజీ మరియు లయ

చాలా కాలం తర్వాత హిట్ జోడీ శివాజీ, లయ వెండితెరపై మెరిసిన చిత్రం ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’. మార్చి 6న థియేటర్లలో విడుదలైన ఈ క్రైమ్ కామెడీ డ్రామా ప్రేక్షకులను ఏ మేరకు అలరించిందో మన సూర్య న్యూస్ రేటింగ్ మరియు రివ్యూలో చూడండి.