Kalvakuntla Kavitha : కేసీఆర్ ఒక ఆత్మలేని మరబొమ్మ.. రేవంత్ రెడ్డి నియంత.. సంచలన వ్యాఖ్యలతో కొత్త పార్టీని ప్రకటించిన కవిత..
తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్) పేరుతో కల్వకుంట్ల కవిత కొత్త పార్టీని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ లపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
