Skip to content

Vaibhav Suryavanshi : టెస్టుల్లోనూ టీ20 తరహాలో వీరబాదుడు.. ఆస్ట్రేలియాకు చుక్కలు చూపించిన కుర్రాడి వీడియో వైరల్

వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ చేస్తున్న దృశ్యం (Vaibhav Suryavanshi batting against Australia)

టీమిండియాలోకి ఎంపికైన వైభవ్ సూర్యవంశీ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. టెస్టుల్లోనూ టీ20 తరహాలో ఆడిన ఈ ఇన్నింగ్స్ పై క్రికెట్ ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.