Skip to content

Police Ego : ఖాకీ అహంకారానికి బలి.. జయరాజ్, బెనిక్స్ కేసులో ఆ 9 మంది పోలీసులకు మరణశిక్ష ఎందుకు?

Constable Revathy and Jayaraj Bennix Case Justice

తండ్రీకొడుకుల మరణం వెనుక ఉన్న భయంకర నిజాలు మరియు వ్యవస్థను ఎదిరించిన ఒక మహిళా కానిస్టేబుల్ సాహసగాథ ఇది.