Skip to content

Telangana Education Commission : తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి సంచలన రాజీనామా

Telangana Education Commission Chairman Akunuri Murali submits resignation letter to CS

తెలంగాణ విద్యా రంగంలో భారీ సంచలనం చోటుచేసుకుంది. రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి తన పదవికి ఆకస్మికంగా రాజీనామా చేశారు. పదవీకాలం మరో 4 నెలలు ఉండగానే ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.