Skip to content

దేశంలో తొలి కారుణ్య మరణానికి సుప్రీంకోర్టు అనుమతి : తీర్పు చెబుతూ కన్నీరు పెట్టుకున్న న్యాయమూర్తులు

పాసివ్ యుథనేషియాకు సుప్రీంకోర్టు అనుమతి పొందిన హరీష్ రాణా అప్పటి మరియు ఇప్పటి పరిస్థితులను చూపే చిత్రం

13 ఏళ్లుగా అచేతన స్థితిలో ఉన్న హరీష్ రాణాకు కారుణ్య మరణాన్ని ప్రసాదిస్తూ అత్యున్నత న్యాయస్థానం భావోద్వేగభరితమైన చారిత్రాత్మక తీర్పును వెలువరించింది.