Skip to content

బీఆర్ఎస్‌కు షాక్: కాంగ్రెస్ గూటికి మేడ్చల్ జిల్లా ఫిషరీష్ కార్పొరేషన్ చైర్మన్ మన్నె రాజు

కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న మన్నె రాజు మరియు నాయకులు

మేడ్చల్ జిల్లా ఫిషరీష్ కార్పొరేషన్ చైర్మన్ మన్నె రాజు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ప్రకటించారు. మహేష్ కుమార్ గౌడ్ సమక్షంలో జరిగిన ఈ చేరికతో కుత్బుల్లాపూర్ కాంగ్రెస్‌లో కొత్త ఉత్సాహం నెలకొంది.