Skip to content

నివాసాల మధ్య చేపల మార్కెట్ వద్దు : ప్రగతి నగర్ – ప్రశాంతి హిల్స్‌లో కాలనీ వాసుల నిరసన

ప్రగతినగర్‌లో అధికారులతో మాట్లాడుతున్న రచ్చ చక్రధర్ మరియు కాలనీ వాసులు

నిజాంపేట్ సర్కిల్ ప్రగతినగర్ ప్రశాంతి హిల్స్ కాలనీలో చేపల మార్కెట్ ఏర్పాటుపై కాలనీ వాసులు నిరసన వ్యక్తం చేశారు. నివాసాల మధ్య మార్కెట్ ఏర్పాటు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని బీజేపీ నాయకులు రచ్చ చక్రధర్ డిమాండ్ చేశారు.

ప్రగతినగర్ భారీ అగ్నిప్రమాదం: బాధితులను పరామర్శించిన బీఆర్ఎస్ నేతలు

ప్రగతినగర్ అగ్నిప్రమాద స్థలాన్ని పరిశీలిస్తున్న నిజాంపేట్ బీఆర్ఎస్ నేతలు

నిజాంపేట్ ప్రగతినగర్ లో నిన్న రాత్రి జరిగిన భారీ అగ్నిప్రమాద బాధితులను బీఆర్ఎస్ నేతలు పరామర్శించారు. రంగరాయ ప్రసాద్ నేతృత్వంలోని బృందం ఘటనా స్థలాన్ని పరిశీలించి, బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చింది.