Skip to content

Bandi Bhagirath Arrest : పోక్సో కేసులో సంచలన పరిణామం.. ఎట్టకేలకు బండి భగీరథ్ అరెస్ట్, చర్లపల్లి జైలుకు తరలింపు

Bandi Bhagirath Arrested By Cyberabad Police in POCSO Case

తొమ్మిది రోజుల ఉత్కంఠకు తెరపడింది. మైనర్ బాలికపై వేధింపుల కేసులో కేంద్ర మంత్రి కుమారుడు బండి భగీరథ్ ను సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకుని చర్లపల్లి జైలుకు తరలించారు.

Bandi Bhagirath POCSO Case : బండి భగీరథ్ పోక్సో కేసులో కీలక పరిణామం.. మేడ్చల్ కోర్టుకు హాజరైన బాధితురాలు

Bandi Bhagirath POCSO Case Medchal Court Updates

బండి భగీరథ్ పోక్సో కేసులో సంచలన పరిణామం జరిగింది. బాధితురాలు మేడ్చల్ కోర్టుకు హాజరై మెజిస్ట్రేట్ ముందు కీలక స్టేట్‌మెంట్ ఇచ్చింది. నిందితుడి కోసం సిట్ గాలింపు చర్యలు చేపట్టింది.

Bandi Sanjay : కుమారుడి పోక్సో కేసులో కేంద్ర మంత్రికి ఊరట.. సంచలన ఉత్తర్వులు జారీ చేసిన సిటీ సివిల్ కోర్టు

Bandi Sanjay and his son Bandi Bhagirath

బండి సంజయ్ కుమారుడి పోక్సో కేసు వ్యవహారంలో ఆయన పేరును వాడుతూ చేస్తున్న ప్రచారాన్ని నిలిపివేయాలని హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు ఆదేశించింది.