Skip to content

BRAOU News : ఇన్నాళ్లకు జరిగిన అత్యుత్తమ పని.. అంబేడ్కర్ వర్సిటీలో ఆ మహనీయుడి విగ్రహం ఆవిష్కరణ

Prof G Ram Reddy Statue Unveiling at BRAOU

డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ జి. రాంరెడ్డి విగ్రహాన్ని వైస్ ఛాన్స్ లర్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి ఆవిష్కరించారు.