IPL 2026 : 15 ఏళ్ల కుర్రాడి విధ్వంసం చూశారా.. ఈ రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
15 ఏళ్లకే ఐపీఎల్ లో రికార్డుల మోత మోగిస్తున్న వైభవ్ సూర్యవంశీ. లక్నోపై రాజస్థాన్ సంచలన విజయం మరియు బద్దలైన రికార్డుల పూర్తి వివరాలు.
15 ఏళ్లకే ఐపీఎల్ లో రికార్డుల మోత మోగిస్తున్న వైభవ్ సూర్యవంశీ. లక్నోపై రాజస్థాన్ సంచలన విజయం మరియు బద్దలైన రికార్డుల పూర్తి వివరాలు.
ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ జైత్రయాత్ర కొనసాగుతోంది. వైభవ్ సూర్యవంశీ, ధ్రువ్ జురెల్ మెరుపు ఇన్నింగ్స్‌లతో బెంగళూరుపై రాజస్థాన్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
అహ్మదాబాద్ వేదికగా జరిగిన హై-స్కోరింగ్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌పై రాజస్థాన్ రాయల్స్ 6 పరుగుల తేడాతో విజయం నమోదు చేసింది. డ్రూవ్ జురెల్ 75 పరుగులతో మెరిశాడు.