Lenskart Controversy : హిందూ సంప్రదాయాలపై లెన్స్కార్ట్ ఉక్కుపాదం.. సీఈవో పీయూష్ బన్సల్ అబద్ధాలు బట్టబయలు!
దేశీయ ఐవేర్ దిగ్గజం లెన్స్కార్ట్ (Lenskart) లో హిందూ సంప్రదాయాలపై ఉక్కుపాదం. బొట్టు, తిలకం ధరించినందుకు ఉద్యోగుల తొలగింపు మరియు జీతాల కోత. సీఈవో పీయూష్ బన్సల్ వ్యాఖ్యలపై వెల్లువెత్తుతున్న నిరసనలు.
