|  
● FLASH NEWS
PawanKalyan: వైసీపీ పాలనలో బ్లీచింగ్ పౌడర్ కూడా కొనలేని దుస్థితి  •  AP Liquor: క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మద్యం నాణ్యత తెలుసుకోండి  •  Supreme Court: సుప్రీంకోర్టు జడ్జిగా తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్?  •  Deal: పరస్పర సుంకాల తగ్గింపునకు అమెరికా-చైనా అంగీకారం  •  Strike: బ్యాంకుల సమ్మె వాయిదా.. యూనియన్లపై ఉద్యోగుల ఆగ్రహం  • 
Skip to content

AP Liquor: క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మద్యం నాణ్యత తెలుసుకోండి

అమరావతి, సూర్య న్యూస్ : ఆంధ్రప్రదేశ్‌లో కల్తీ మద్యం పేరుతో ప్రతిపక్ష పార్టీ దుష్ప్రచారానికి కుట్ర చేస్తోందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర (Minister Kollu Ravindra) ఆరోపించారు. లిక్కర్ బాటిళ్ల (AP Liquor) ప్రామాణికతను వినియోగదారులు నేరుగా తెలుసుకునేందుకు ప్రభుత్వం ఒక సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చిందని ఆయన వెల్లడించారు.

మద్యం సీసా మూతపై ఉండే క్యూఆర్ కోడ్‌ను ‘ఎక్సైజ్ సురక్ష’ యాప్‌లో స్కాన్ చేయడం ద్వారా దాని నాణ్యతను సులభంగా తెలుసుకోవచ్చని మంత్రి సూచించారు.

13 రకాల కఠినమైన పరీక్షలు నిర్వహించిన తర్వాతే మద్యాన్ని అమ్మేందుకు అనుమతి ఇస్తున్నామని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. త్వరలోనే మద్యం దుకాణాల వద్దే వినియోగదారులు నేరుగా నాణ్యతను పరీక్షించుకునేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన వివరించారు.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp