|  
● FLASH NEWS
BAPS: ఈఫిల్ టవర్ వివాదంలో బీఏపీఎస్‌కు ఊరట.. అసలేం జరిగింది?  •  Gachibowli: ప్రముఖ హోటల్‌లో హైటెక్ వ్యభిచారం, విదేశీ యువతులు సహా ఆరుగురు అదుపులోకి  •  Netanyahu: ఫ్లైదుబాయ్ విమానం ఘటనపై స్పందించిన ఇజ్రాయెల్ ప్రధాని  •  HistoricWin: 406 పరుగుల రికార్డు ఛేదనతో చరిత్ర సృష్టించిన భారత్  •  PuneMurder: కేతన్ హత్య కేసులో సంచలనం.. మేఘాలయ హనీమూన్ మర్డర్ స్ఫూర్తితోనే స్కెచ్  • 
Skip to content

బండ్లగూడ గిరిజన బాలుర వసతి గృహంలో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు

రిపోర్టర్: Raju

హైదరాబాద్: చంద్రయాన్ గుట్ట బండ్లగూడలోని జహీంగీరాబాద్ లో ఉన్న గిరిజన బాలుర వసతి గృహంలో జాతిపిత మహాత్మాగాంధీ గారి 157వ జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ జయంతిని ఉద్దేశిస్తూ ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ, ఆయన చేసిన త్యాగాలను ఉప్పుసత్యగ్రహం, హరిజన ఉద్యమం తదితర అంశాలపై విద్యార్థులకు సందేశాన్ని ఇచ్చారు హాస్టల్ వార్డెన్‌. అలాగే ఆయనను స్మరించుకుంటూ నివాళులు అర్పించారు. విద్యార్థులు కూడా మహాత్మా గాంధీని ఆదర్శంగా తీసుకొని, మంచిగా చదువుకొని, ఉన్నత స్థాయిలో ఎదగాలని, మంచి ఉద్యోగాలు సంపాదించాలని కొనియాడారు. ఈ కార్యక్రమంలో హాస్టల్ హాస్టల్ వార్డెన్ ప్రవీణ్ , హాస్టల్ ప్రెసిడెంట్ నవీన్, యువ రైటర్ రాజు, కుకింగ్ స్టాప్స్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp