|  
● FLASH NEWS
Pollution: దీపావళి ముందే ఢిల్లీలో గాలి నాణ్యత విషమం.. GRAP-III అమలు  •  Tirupati: చెవిరెడ్డి ఎక్కడికి వెళ్తే అక్కడికే వెళ్తా: ఎమ్మెల్యే సతీమణి సుధారెడ్డి  •  Para Games: మీ పోరాటం ప్రతి భారతీయుడికి స్ఫూర్తి.. అథ్లెట్లతో మోదీ  •  Weather: రేపు ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు.. విపత్తు నిర్వహణ సంస్థ అలర్ట్  •  YS Jagan: ఏపీని సౌత్ బిహార్‌లా మార్చేశారు.. చంద్రబాబు గెలిచినా ఓడినట్లే  • 
Skip to content

Trading: 9 ఏళ్ల రికార్డు బ్రేక్.. నష్టాలతో ముగిసిన ముహూరత్ ట్రేడింగ్

ముంబై, సూర్య న్యూస్ డెస్క్ :.దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని స్టాక్ మార్కెట్లలో నిర్వహించిన స్పెషల్ ముహూరత్ ట్రేడింగ్ (Muhurat Trading) సెషన్ ఈసారి 9 ఏళ్ల రికార్డును బ్రేక్ చేసింది. లాభాలతో ప్రారంభమైన ఈ ప్రత్యేక సెషన్ చివరకు స్వల్ప నష్టాలతో ముగిసింది. సెన్సెక్స్ 28.62 పాయింట్లు, నిఫ్టీ 43.95 పాయింట్ల నష్టాలతో ట్రేడింగ్‌ను ముగించాయి.

2017 తర్వాత మళ్లీ ఇప్పుడే..

సాధారణంగా స్టాక్ మార్కెట్లలో దీపావళి ముహూరత్ ట్రేడింగ్ సెషన్స్ ఎప్పుడూ లాభాల్లోనే ముగుస్తుంటాయి. కానీ, ఇలా ఈ సెషన్ నష్టాలతో (రెడ్ జోన్) ముగియడం 2017 తర్వాత గడచిన 9 ఏళ్లలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. ట్రేడింగ్ ముగిసే సమయానికి సన్‌ఫార్మా, టాటా స్టీల్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, మారుతీ సుజుకీ, అదానీ పోర్ట్స్ సంస్థల షేర్లు మాత్రం లాభాలతో (గ్రీన్ జోన్) ట్రేడ్ అయ్యాయి.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp