Skip to content

Telangana Politics : పటాన్ చెరు ఎమ్మెల్యే అవినీతిలో హరీష్ రావుకు వాటా.. మైనింగ్ అక్రమాలపై కాంగ్రెస్ నేతల సంచలన ఆరోపణలు..

Congress leaders press meet on Patancheru MLA

పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అక్రమ మైనింగ్ మరియు భూకబ్జాల వ్యవహారంలో మాజీ మంత్రి హరీష్ రావుకు వాటా ఉందని కాంగ్రెస్ నేతలు సంచలన ఆరోపణలు చేశారు. అసెంబ్లీలో వారి తప్పును హరీష్ రావు వెనకేసుకురావడాన్ని వారు తీవ్రంగా తప్పుబట్టారు.

National News : నేటితో ముగియనున్న డెడ్ లైన్.. నక్సల్స్ రహిత భారత్‌పై అమిత్ షా సంచలన ప్రకటన..

Union Home Minister Amit Shah speaking in Lok Sabha

మార్చి 31 డెడ్ లైన్ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్‌సభలో కీలక ప్రకటన చేశారు. దేశం నక్సల్స్ ముప్పు నుంచి విముక్తి పొందిందని, ఈ ఘనత భద్రతా బలగాలకే దక్కుతుందని ఆయన స్పష్టం చేశారు.

Teenmar Mallanna : క్రీడా మైదానంలోనూ తీన్మార్.. ఏకంగా బెస్ట్ ప్లేయర్ అవార్డు సొంతం.. ఆయన సాధించిన మెడల్స్ ఎన్ని అంటే..

Teenmar Mallanna receiving a trophy at sports meet

హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల క్రీడా పోటీల్లో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సత్తా చాటారు. ఏకంగా పది విభాగాల్లో పతకాలు సాధించిన ఆయన బెస్ట్ ప్లేయర్ అవార్డును సొంతం చేసుకున్నారు.

Telangana Politics : రేవంత్ రెడ్డికి కేటీఆర్ బహిరంగ సవాల్.. ఆ మంత్రిపై గవర్నర్‌కు ఫిర్యాదు.. రాజ్ భవన్‌లో అసలేం జరిగింది..

KTR and BRS leaders outside Raj Bhavan

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అక్రమ మైనింగ్ మరియు భూకబ్జాలపై బీఆర్ఎస్ నేతలు గవర్నర్‌కు ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేస్తూ బహిరంగ సవాల్ విసిరారు.

Indian Airlines : ఒక్క కేజీ ఎక్స్‌ట్రా ఉన్నా ఫైన్ వేస్తారు.. మరి విమానం లేట్ అయితే? పార్లమెంట్‌లో ఎంపీ అడిగిన ప్రశ్నకు దిమ్మతిరగాల్సిందే!

AAP MP Raghav Chadha speaking in Parliament

విమానయాన సంస్థలు ఒక కేజీ అదనపు బరువున్నా ఫైన్ వేస్తాయి, కానీ గంటల తరబడి ఫ్లైట్ లేట్ అయితే పరిహారం ఎందుకు ఇవ్వవని ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా పార్లమెంట్‌లో నిలదీశారు.

Telangana Politics : మంత్రి కొడుకు అరాచకం.. కోటి ఎకరాలపై సర్కార్ కన్ను.. కదిలిన కేటీఆర్ బృందం సంచలన ఆరోపణల వెనుక వాస్తవాలివే

KTR and BRS MLAs protesting against Minister Ponguleti with placards

వట్టినాగులపల్లిలో భూకబ్జాలపై కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. మంత్రి పొంగులేటి కుమారుడు అరాచకాలకు పాల్పడుతున్నారని, అధికారులను అడ్డుపెట్టుకుని బెదిరింపులకు దిగుతున్నారని విమర్శించారు.

Kavitha New Party : కేసీఆర్ తనయ కవిత సంచలన నిర్ణయం.. రాజకీయ పార్టీగా మారనున్న ‘తెలంగాణ జాగృతి’!

Kalvakuntla Kavitha addressing media about her new political party.

తెలంగాణ జాగృతి ఇక రాజకీయ పార్టీగా మారనుంది. ఏప్రిల్ 25న మునీరాబాద్ లో పార్టీ జెండా, అజెండాను ప్రకటిస్తామని కల్వకుంట్ల కవిత వెల్లడించారు.

Cyber Fraud : MLA-కి ఫేక్ RTA చల్లాన్ ఫ్రాడ్.. 12 లక్షలు కోల్పోయిన జనసేన ఎమ్మెల్యే.. వైరల్ వార్తల వెనుక నిజమెంత?

Janasena MLA Chirri Balaraju Cyber Fraud News Image

ఫేక్ వాట్సాప్ లింక్ ద్వారా రూ. 12 లక్షలు పోగొట్టుకున్న జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కథనాల వెనుక అసలు నిజం ఇది.

అన్యాయాన్ని ప్రశ్నించడమే భగత్ సింగ్ కు ఇచ్చే ఘనమైన నివాళి: సిపిఐ నేత ఉమా మహేష్

CPI Medchal district secretary Uma Mahesh and other leaders paying tributes to Bhagat Singh statue in Jagadgirigutta on his 95th death anniversary

సమాజంలో జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నిస్తూ ఎదిరించడమే స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్ (Bhagat Singh) కు మనం ఇచ్చే నిజమైన నివాళి అని సిపిఐ మేడ్చల్ జిల్లా కార్యదర్శి ఉమా మహేష్ జగద్గిరిగుట్టలో (Jagadgirigutta) జరిగిన వర్ధంతి సభలో స్పష్టం చేశారు.

హైదరాబాద్ రూపురేఖలు మార్చే భారీ బ్లూప్రింట్ సిద్ధం: అసెంబ్లీలో CM Revanth Reddy కీలక ప్రకటన

CM Revanth Reddy speaking in Telangana Assembly about Hyderabad future city vision and development blueprint

హైదరాబాద్ రూపురేఖలు మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం భారీ బ్లూప్రింట్ సిద్ధం చేసిందని మరియు మెట్రో విస్తరణతో పాటు మూసీ రివర్ డెవలప్‌మెంట్ ద్వారా నగరాన్ని గ్లోబల్ సిటీగా మారుస్తామని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అసెంబ్లీలో స్పష్టం చేశారు.

భావి తరాల తీర్చిదిద్దే బాధ్యత మనందరిది.. విద్యా వ్యవస్థపై ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ కీలక వ్యాఖ్యలు!

జీడిమెట్లలో పాఠశాలను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే కేపీ వివేకానంద్.

భావి తరాలను తీర్చిదిద్దే గురుతర బాధ్యత మనందరిది అని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ పేర్కొన్నారు. జీడిమెట్ల గ్రామంలో నూతన పాఠశాల ప్రారంభోత్సవం సందర్భంగా విద్యా వ్యవస్థపై ఆయన చేసిన కీలక వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

జీడిమెట్ల గ్రామంలో ఘనంగా స్వామి వార్ల బ్రహ్మోత్సవాలు.. పూజల్లో పాల్గొన్న ఎంపీ ఈటల రాజేందర్

జీడిమెట్ల దేవాలయంలో పూజలు చేస్తున్న ఎంపీ ఈటల రాజేందర్

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని జీడిమెట్ల గ్రామంలో శ్రీ వేంకటేశ్వర స్వామి వార్ల బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.