Skip to content

Tamil Nadu Politics : తమిళనాడు రాజకీయాల్లో పెను ప్రకంపనలు.. సీఎం విజయ్ కు మద్దతుగా 30 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు

AIADMK MLAs Support Vijay

అన్నాడీఎంకే అధినేత పళనిస్వామికి భారీ షాక్. సి.వి. షణ్ముగం నేతృత్వంలోని 30 మంది ఎమ్మెల్యేలు సీఎం విజయ్ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు.

Tamil Nadu Politics : తమిళనాడు రాజకీయాల్లో ఊహించని మలుపు.. ఆగిపోయిన విజయ్ ప్రమాణ స్వీకారం.. అధికారం కోసం కలుస్తున్న బద్ధ శత్రువులు?

ఎడప్పాడి పళనిస్వామి మరియు ఎంకే స్టాలిన్ (Edappadi Palaniswami and MK Stalin)

తమిళనాడు ఎన్నికల ఫలితాల తర్వాత రాజకీయాలు వేడెక్కాయి. తగినంత బలం లేకపోవడంతో టీవీకే అధినేత విజయ్ ప్రమాణ స్వీకారాన్ని గవర్నర్ రద్దు చేశారు. ఈ తరుణంలో ప్రభుత్వ ఏర్పాటు కోసం డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు మంతనాలు జరుపుతున్నాయి.

Tamil Nadu Politics : తమిళనాట దళపతి సంచలనం, ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్‌కి గవర్నర్ ఆహ్వానం

Thalapathy Vijay saluting his supporters after TVK's victory in Tamil Nadu elections.

తమిళనాడులో అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకే అధినేత విజయ్‌ని ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ అధికారికంగా ఆహ్వానించారు.