IPL 2026 : సంజు శాంసన్ విధ్వంసకర ఇన్నింగ్స్.. ఢిల్లీ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం – ప్లే ఆఫ్ ఆశలు సజీవమేనా..?
ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి ప్లేఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఈ మ్యాచ్ లో సంజు శాంసన్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు.
