Duofit Summer Camp : ప్రగతి నగర్ లో ముగిసిన డ్యుయోఫిట్ సమ్మర్ క్యాంప్.. విద్యార్థులకు సర్టిఫికెట్ల ప్రదానం
ప్రగతి నగర్ ప్రశాంతి హిల్స్ పార్క్ లో డ్యుయోఫిట్ కోచ్ నిఖిత ఆధ్వర్యంలో జరిగిన ఉచిత సమ్మర్ క్యాంప్ వేడుకలు విజయవంతంగా ముగిశాయి.