Prakash Raj : శ్రీరాముడిపై వ్యాఖ్యల రగడ.. అసలు నిజం చెప్పిన ప్రకాష్ రాజ్!
శ్రీరాముడిపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో ప్రకాష్ రాజ్ వివరణ ఇచ్చారు. రాజకీయ కారణాలతోనే తన మాటలను వక్రీకరించారని ఆయన మండిపడ్డారు.