Skip to content

Jagapathi Babu : పాపం ఆ అమ్మాయిని తిట్టొద్దు.. బుచ్చిబాబు ‘పెద్ది’ (Peddi) హీరోయిన్ జాన్వీ కపూర్‌కు జగపతి బాబు స్ట్రాంగ్ సపోర్ట్

Jagapathi Babu and Jahnvi Kapoor Peddi Movie

రామ్‌చరణ్ ‘పెద్ది’ సినిమాలో జాన్వీ కపూర్ పాత్రపై వస్తున్న విమర్శలపై జగపతి బాబు ఘాటుగా స్పందించారు. డైరెక్టర్ చెప్పినట్లు చేయడం ఆర్టిస్ట్ బాధ్యత అంటూ ఆమెకు సపోర్ట్ చేశారు.