Skip to content

Hyderabad News : నడిరోడ్డుపై క్షణాల్లో బూడిదైన బస్సు.. కూకట్‌పల్లిలో తృటిలో తప్పిన మహా విషాదం..

A private travels bus caught on fire in the middle of the road at KPHB, Hyderabad

కేపీహెచ్‌బీ పరిధిలోని మెట్రో పిల్లర్ 734 వద్ద ఊహించని అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నడిరోడ్డుపై బస్సు తగలబడగా డ్రైవర్ సమయస్ఫూర్తితో ప్రయాణికులకు ప్రాణాపాయం తప్పింది.