Skip to content

CM Revanth Reddy : ట్రెజరీలతో పనిలేకుండా నేరుగా పంచాయతీల ఖాతాల్లోకే నిధులు.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం

CM Revanth Reddy in a high-level review meeting discussing rural development

పంచాయతీలకు వచ్చే ఆదాయం నేరుగా వాటి స్థానిక ఖాతాల్లోనే జమ అయ్యేలా తెలంగాణ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది.