Skip to content

Lucknow Fire Tragedy : లక్నోలో భయానక అగ్నిప్రమాదం, 50కి పైగా సిలిండర్ల పేలుడుతో కాలిబూడిదైన 300 ఇళ్లు

Massive fire in Lucknow Vikas Nagar slum.

లక్నో వికాస్ నగర్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. వందలాది గుడిసెలు బూడిద కాగా ఇద్దరు చిన్నారులు సజీవ దహనమయ్యారు. ముఖ్యమంత్రి విచారణకు ఆదేశించారు.