India U19 Squad : రాహుల్ ద్రవిడ్ కుమారుడికి మళ్లీ అదృష్టం.. శ్రీలంక పర్యటనకు ఎంపికైన కుర్రాళ్లు వీరే
శ్రీలంక పర్యటన కోసం భారత అండర్-19 జట్టును బీసీసీఐ ప్రకటించింది. యష్వర్ధన్ సింగ్ చౌహాన్ సారథ్యంలోని ఈ జట్టులో రాహుల్ ద్రవిడ్ కుమారుడు అన్వయ్ ద్రవిడ్ కు చోటు దక్కింది.
