Teenmar Mallanna : ప్రైవేట్ స్కూళ్ల ఫీజుల దోపిడీకి చెక్.. ఇందిరా పార్క్ కు కదలిరావాలని తల్లిదండ్రులకు సంచలన పిలుపు
ప్రైవేట్ స్కూళ్లలో 25 శాతం ఉచిత సీట్ల అమలు, ఫీజుల నియంత్రణ కోసం ఈ నెల 26న హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద తీన్మార్ మల్లన్న ఆధ్వర్యంలో మహాధర్నా.
