Skip to content

SSC CGL Notification 2026 : నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం భారీ శుభవార్త.. 12 వేలకు పైగా ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

SSC CGL 2026 Notification released for 12256 central government jobs

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) భారీ నోటిఫికేషన్‌తో తీపి కబురు అందించింది. సీజీఎల్ 2026 ద్వారా 12,256 గ్రూప్-బి, గ్రూప్-సి పోస్టులను భర్తీ చేయనున్నారు.