AP Deputy CM Pawan Kalyan : దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో పవన్ కళ్యాణ్ ఏ విషయంలోనో తెలుసా
ఏపీ పంచాయతీరాజ్ శాఖకు 5 జాతీయ పురస్కారాలు. పవన్ కళ్యాణ్ నాయకత్వంలో దేశంలోనే అగ్రగామిగా ఆంధ్రప్రదేశ్.
ఏపీ పంచాయతీరాజ్ శాఖకు 5 జాతీయ పురస్కారాలు. పవన్ కళ్యాణ్ నాయకత్వంలో దేశంలోనే అగ్రగామిగా ఆంధ్రప్రదేశ్.
విమానయాన సంస్థలు ఒక కేజీ అదనపు బరువున్నా ఫైన్ వేస్తాయి, కానీ గంటల తరబడి ఫ్లైట్ లేట్ అయితే పరిహారం ఎందుకు ఇవ్వవని ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా పార్లమెంట్‌లో నిలదీశారు.
టెహ్రాన్, సూర్య న్యూస్, వెబ్ డెస్క్ :ఇరాన్ (Iran) తో అమెరికా (USA), ఇజ్రాయెల్ (Israel) యుద్ధం కొనసాగుతున్న వేళ అంతర్జాతీయ వాణిజ్యం విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. భారత్ (India) తో పాటు మరో నాలుగు మిత్ర దేశాలకు ఇరాన్ భారీ ఊరటనిచ్చింది. వ్యూహాత్మకమైన హోర్ముజ్…
తెలంగాణలో డిగ్రీ ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు శుభవార్త. ఏప్రిల్ రెండో వారంలో దోస్త్ నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈసారి డిగ్రీలో సరికొత్త కోర్సులను అందుబాటులోకి తెస్తూ రాష్ట్ర ఉన్నత విద్యామండలి కీలక నిర్ణయం తీసుకుంది.
సనత్ నగర్ శ్రీ హనుమాన్ దేవాలయంలో ఉగాది పర్వదినం సందర్భంగా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. సనాతన ధర్మ బాల సంస్కరణ సమితి ఆధ్వర్యంలో వందలాది మంది చిన్నారులు ఏకధాటిగా గంట పాటు శ్రీరామ నామాన్ని లిఖించి భక్తి చాటుకున్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో ‘దివ్యాంగ శక్తి’ పథకానికి శ్రీకారం చుట్టారు. దివ్యాంగుల గౌరవం పెంచడం మరియు వారిని అన్ని రంగాల్లో ప్రోత్సహించడమే ఈ పథక ప్రధాన ఉద్దేశమని సీఎం ప్రకటించారు.
మహిళా సమస్యల పరిష్కారం సమాజ బాధ్యత అని ఏపీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ డాక్టర్ శైలజా రాయపాటి అన్నారు. కమిషన్‌తో కలిసి పనిచేసేందుకు ముందుకొచ్చిన GIO ఎన్జీవో ప్రతినిధులను ఆమె అభినందించారు.
నల్గొండలో ఉద్యాన రైతులకు మినీ ట్రాక్టర్లు, కూరగాయల కిట్లు సబ్సిడీతో పంపిణీ. సోనాలికా బాగ్‌బాన్ ట్రాక్టర్‌తో సాగు సులభం, ఖర్చు తగ్గుతుంది.
ఏబీవీపీ కూకట్‌పల్లిలో అర్ధనగ్న ప్రదర్శన, రాస్తారోకో! ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, ఫీజు పెంపు ఉపసంహరణ కోరుతూ భారీ నిరసన. ట్రాఫిక్ నిలిచిపోయింది – విద్యారంగ సమస్యలపై ఉద్యమం!
జబర్దస్త్ నరేష్ నెలకు 13 ఈవెంట్లు చేస్తున్నారు… ఒక్కో షోకి ఎంత తీసుకుంటారో స్వయంగా వెల్లడించారు! సోషల్ మీడియా వదంతులు ఖండన, పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
తెలంగాణ లాసెట్ 2026, పీజీఎల్ సెట్ 2026 నోటిఫికేషన్ విడుదల! ఉస్మానియా యూనివర్శిటీ ఆధ్వర్యంలో 3 & 5 ఏళ్ల LLB, LLM కోర్సులకు అప్లై చేయవచ్చు. ఏప్రిల్ 1 వరకు గడువు, మే 18న పరీక్షలు.
మలేషియా స్క్వాష్ క్రీడాకారిణి శివసంగరి సుబ్రమణ్యం ఆస్ట్రేలియన్ ఓపెన్ 2026 ఛాంపియన్! భారత మూలాలు కలిగిన ఆమె బ్రిస్బేన్‌లో ట్రోఫీ ఎత్తుకుని అద్భుత విజయం సాధించింది.