|  
FLASH NEWS
వెనక్కి తగ్గిన రాజగోపాల్ రెడ్డి? నకిరేకల్ సీఎం సభకు హాజరు..  •  తెలుగు వర్సిటీ జర్నలిజం విద్యార్థుల వినూత్న ప్రయత్నం.. నేడు ‘గురుదక్షిణ’ కవితా సంకలనం ఆవిష్కరణ  •  Giorgia Meloni : యుద్ధానంతర ఇటలీ చరిత్రలో జార్జియా మెలోనీ అరుదైన రికార్డు.. ప్రధాని మోదీ అభినందనలు  •  ISRO EOS-08 : ఇస్రో మరో అద్భుతం.. నింగిలోకి విజయవంతంగా దూసుకెళ్లిన ఎస్‌ఎస్‌ఎల్‌వీ-డీ3  •  బండి సంజయ్ : “15 నిమిషాలు పోలీసులు పక్కకు తప్పుకుంటే.. ఇదా దేశభక్తి?”  • 
Skip to content

మర్రిగూడ టీయూడబ్ల్యూజే-143 నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

మర్రిగూడ (సూర్య న్యూస్ తెలుగు): సీనియర్ జర్నలిస్ట్, నల్గొండ జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గాలెంక గురుపాదం పర్యవేక్షణలో టీయూడబ్ల్యూజే-143 మర్రిగూడ మండల నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికైంది. సంఘం అధ్యక్షుడిగా వడ్డే రమేష్ (సాక్షి) ముచ్చటగా మూడోసారి, ప్రధాన కార్యదర్శిగా గుణగంటి యాదయ్య గౌడ్ (మన తెలంగాణ) వరుసగా రెండోసారి ఎన్నికయ్యారు.

ఉపాధ్యక్షులుగా కొంపల్లి నాగరాజు గౌడ్ (ఆంధ్రప్రభ), అబ్దుల్ రజాక్ (జనం సాక్షి), కోశాధికారిగా ఏర్పుల శ్రీశైలం (నవతెలంగాణ), సహాయ కోశాధికారిగా దామెర వినోద్ కుమార్ (ఫ్రీలాన్స్ జర్నలిస్ట్) ఎన్నికయ్యారు. అలాగే, సహాయ కార్యదర్శులుగా బూరుగు నాగరాజు గుప్త (నీలగిరి ఎక్స్‌ప్రెస్), కుక్కల వెంకటేష్ (విజన్ ఆంధ్ర), కార్యవర్గ సభ్యుడిగా పోలే మల్లయ్య (ప్రజా గొంతుక)ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రతినిధులు తెలిపారు.

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp