|  
● FLASH NEWS
Harish Rao: బడుగు, బలహీన వర్గాల సమస్యలపై రాజీలేని పోరాటం చేయాలి  •  Sandalwood: కేజీఎఫ్ రికార్డును బ్రేక్ చేసిన చిన్న సినిమా.. వసూళ్లు ఎంతంటే?  •  Judge: 5 నెలల్లో 23 మందికి ఉరిశిక్షలు.. సంచలన జడ్జి బదిలీ  •  Gouds: తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం నూతన అధ్యక్షుల నియామకం  •  BRAOU: మలేషియా సదస్సులో అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీ ఆన్‌లైన్ కోర్సులపై చర్చ  • 
Skip to content

RRB: 1250 రైల్వే స్టేషన్ మాస్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

హైదరాబాద్, సూర్య న్యూస్ : నిరుద్యోగులకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) శుభవార్త తెలిపింది. దేశవ్యాప్తంగా 1250 స్టేషన్ మాస్టర్ (Station Master) పోస్టుల భర్తీకి బోర్డు అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఈరోజు నుంచి ప్రారంభం కానుంది.

ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆసక్తి గల అభ్యర్థులు రైల్వే అధికారిక వెబ్‌సైట్ ద్వారా నవంబర్ 25వ తేదీ లోపు తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 35,400 మేర వేతనం లభిస్తుంది. కంప్యూటర్ ఆధారిత రాత పరీక్షలు (CBT), కంప్యూటర్ ఆధారిత ఆప్టిట్యూడ్ టెస్ట్ (CBAT), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ పరీక్షల ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక ఉంటుంది.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp