|  
● FLASH NEWS
Raptadu: రాప్తాడు ఉన్మాదిపై పోలీసుల కాల్పులు.. టపాసులు పేల్చి సంబరాలు  •  HMWSSB: హైదరాబాద్‌లో గ్రీన్ వాటర్ ట్యాంకర్ సేవలు ప్రారంభం  •  Jagan: పులివెందుల మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేయను: వైఎస్ జగన్  •  Ebola: ప్రపంచానికి ఎబోలా ముప్పు.. రెడ్ అలర్ట్‌లో యూరప్!  •  OmarAbdullah: జమ్మూకశ్మీర్ సీఎంపై 24 మంది ఎమ్మెల్యేల తిరుగుబాటు!  • 
Skip to content

Singer: ‘జిమ్ జిమ్ తార’ సాంగ్‌పై సింగర్ లక్ష్మి ఫైర్.. ఎవరిని అడిగి పెట్టారు?

హైదరాబాద్, సూర్య న్యూస్ : పల్లెటూరి జానపద పాట ‘జిమ్ జిమ్ తార’ పాట కాపీరైట్ వివాదంలో చిక్కుకుంది. ‘ఆదర్శ కుటుంబం’ సినిమాలో తమ అనుమతి లేకుండా ఈ పాటను వాడుకున్నారని ప్రముఖ జానపద గాయని లక్ష్మి (Singer Lakshmi) చిత్ర యూనిట్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దాదాపు 10 సెకన్ల పాటు ఈ పాటను సినిమాలో ఉపయోగించారని, దీనిపై తాము చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.

“పర్ణశాల మూవీ టీమ్‌కు గానీ, నాకు గానీ మీరు డబ్బులు ఇచ్చారా? ఎవరిని అడిగి ఆ పాట సినిమాలో పెట్టుకున్నారు? వెంటనే ఆ పాటను సినిమా నుంచి తొలగించాలి. లేదంటే ఈ వ్యవహారం కేసుల దాకా వెళ్తుంది” అని సింగర్ లక్ష్మి ఓ వీడియో ద్వారా చిత్ర బృందాన్ని ప్రశ్నించారు. పల్లెటూళ్లలో ఎవరూ పిచ్చోళ్లు లేరని, తమ హక్కుల గురించి తమకు తెలుసునని ఆమె ఘాటుగా స్పందించారు.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp