Skip to content

హర్మూజ్ సంక్షోభంతో భగ్గుమంటున్న చమురు ధరలు.. గ్యాస్ సరఫరాపై కేంద్రం అత్యవసర చర్యలు

హర్మూజ్ సంక్షోభం, చమురు ధరల పెరుగుదల మరియు భారతదేశం, తెలంగాణపై పడే ప్రభావం చూపే ఇన్ఫోగ్రాఫిక్

హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తతల వల్ల ప్రపంచవ్యాప్తంగా చమురు, నేచురల్ గ్యాస్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దేశీయంగా ఇంధన ధరలు పెరిగే ప్రమాదం ఉండటంతో కేంద్ర ప్రభుత్వం అత్యవసర చర్యలు చేపట్టింది.

ప్రైవేట్ డాక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచన.. కోకాపేటలో మెడికవర్ ఆసుపత్రి అట్టహాసంగా ప్రారంభం

CM Revanth Reddy inaugurating Medicover Hospital in Kokapet

కోకాపేటలో అత్యాధునిక వసతులతో నిర్మించిన మెడికవర్ ఆసుపత్రిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యా, వైద్య రంగాలకు సంబంధించి ఆయన కీలక ప్రకటనలు చేశారు.

ఆసియాలోనే అతిపెద్ద డాల్బీ స్క్రీన్‌తో కోకాపేటలో ‘అల్లు సినిమాస్’ ప్రారంభం. ​ఒకే వేదికపై సీఎం రేవంత్ రెడ్డి, అల్లు అర్జున్ ముచ్చట్లు

Allu Cinemas inauguration by CM Revanth Reddy and Allu Arjun

కోకాపేటలో అత్యాధునిక హంగులు, ఆసియాలోనే అతిపెద్ద డాల్బీ స్క్రీన్‌తో నిర్మించిన అల్లు సినిమాస్ మల్టీప్లెక్స్‌ను సీఎం రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఈ వేడుకలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అల్లు అరవింద్, దిల్ రాజు తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో ఘన విజయం : సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన పొన్నం అశోక్ గౌడ్

సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావులతో పొన్నం అశోక్ గౌడ్, Ponnam Ashok Goud with CM Revanth Reddy

తెలంగాణ స్టేట్ బార్ కౌన్సిల్ సభ్యుడిగా ఎన్నికైన సీనియర్ అడ్వకేట్ పొన్నం అశోక్ గౌడ్ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను బహుకరించారు, ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు.

రాజేంద్రనగర్ బాలికపై అత్యాచారం కేసులో కోర్టు తీర్పు : కీచక టీచర్‌కు పదేళ్ల కఠిన కారాగార శిక్ష

రంగారెడ్డి జిల్లా పోక్సో ప్రత్యేక కోర్టు వద్ద నిందితుడిని తీసుకెళ్తున్న పోలీసులు (ఊహాజనిత చిత్రం)

రాజేంద్రనగర్‌లో ఎనిమిదేళ్ల క్రితం 12 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన ట్యూషన్ టీచర్‌కు రంగారెడ్డి జిల్లా పోక్సో కోర్టు పదేళ్ల కఠిన కారాగార శిక్ష ఖరారు చేసింది.

పటాన్‌చెరులో ఘనంగా ఇఫ్తార్ విందు : కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర విమర్శలు

బీఆర్ఎస్ సభలో ప్రసంగిస్తున్న మాజీ మంత్రి హరీష్ రావు

బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ సభలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తూ ప్రసంగించారు.

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఏబీవీపీ అండ : షాపూర్ నగర్‌లో ఉచిత పరీక్ష సామగ్రి పంపిణీ

షాపూర్ నగర్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్లు మరియు ఫ్యాన్లు పంపిణీ చేస్తున్న ఏబీవీపీ నాయకులు

షాపూర్ నగర్ ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం నింపేందుకు ఏబీవీపీ ఆధ్వర్యంలో ఉచితంగా ఎగ్జామ్ ప్యాడ్లు పంపిణీ చేసి పరీక్షలపై అవగాహన కల్పించారు.

రంగరాయ ప్రసాద్‌ను కలిసిన శ్రీ కామాక్షి బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు: శ్రీ పరాభవ నామ సంవత్సర పంచాంగం అందజేత

నిజాంపేట్ బీఆర్ఎస్ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్‌కు శ్రీ పరాభవ నామ సంవత్సర పంచాంగాన్ని అందజేస్తున్న శ్రీ కామాక్షి బ్రాహ్మణ సంఘం సభ్యులు.

నిజాంపేట్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్‌ను శ్రీ కామాక్షి బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు మర్యాదపూర్వకలగా కలిసి శ్రీ పరాభవ నామ సంవత్సర నూతన పంచాంగాన్ని అందజేశారు.

స్పీకర్ నిర్ణయం ప్రజాస్వామ్యంపై జరిగిన బహిరంగ దాడి: కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

స్పీకర్ నిర్ణయంపై తీవ్రంగా స్పందిస్తున్న బీఆర్ఎస్ నేత కేటీఆర్

పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వడం ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి అని కేటీఆర్ విమర్శించారు. ప్రజల తీర్పును అవమానిస్తున్నారని ఆయన మండిపడ్డారు.

తెలంగాణ నూతన గవర్నర్‌గా శివ ప్రతాప్ శుక్లా ప్రమాణ స్వీకారం: తెలుగులో ప్రమాణం చేసి ఆశ్చర్యపరిచిన వైనం

తెలంగాణ గవర్నర్‌గా శివ ప్రతాప్ శుక్లా ప్రమాణ స్వీకారం చేస్తున్న దృశ్యం

తెలంగాణ నూతన గవర్నర్‌గా శివ ప్రతాప్ శుక్లా బాధ్యతలు చేపట్టారు. హైకోర్టు సీజే అపరేష్ కుమార్ ఆయనతో తెలుగులో ప్రమాణ స్వీకారం చేయించారు.

MLA Disqualification Verdict: దానం నాగేందర్, కడియం శ్రీహరిలపై అనర్హత పిటిషన్లు కొట్టివేత: స్పీకర్ గడ్డం ప్రసాద్ సంచలన నిర్ణయం

అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ ఫోటో మరియు ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి అనర్హత పిటిషన్ల కొట్టివేత చిత్రం

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిలపై దాఖలైన అనర్హత పిటిషన్లను తగిన ఆధారాలు లేవంటూ కొట్టివేశారు.

Suman Talwar: మహబూబాబాద్‌లో గౌడ ప్రజా ప్రతినిధుల భారీ సన్మాన సభ, నటుడు సుమన్‌కు ఆహ్వానం

Actor Suman Talwar receiving invitation from Telangana Gowda Vidyarthi Sangham leaders for Mahabubabad event

మహబూబాబాద్ లో మార్చి 14న ప్రతిష్టాత్మకంగా జరగనున్న గౌడ ప్రజా ప్రతినిధుల సన్మాన కార్యక్రమానికి హాజరు కావాలని ప్రముఖ సినీ నటుడు సుమన్ కు తెలంగాణ గౌడ విద్యార్థి సంఘం నేతలు మర్యాదపూర్వకంగా ఆహ్వానం పలికారు.