|  
● FLASH NEWS
Pollution: దీపావళి ముందే ఢిల్లీలో గాలి నాణ్యత విషమం.. GRAP-III అమలు  •  Tirupati: చెవిరెడ్డి ఎక్కడికి వెళ్తే అక్కడికే వెళ్తా: ఎమ్మెల్యే సతీమణి సుధారెడ్డి  •  Para Games: మీ పోరాటం ప్రతి భారతీయుడికి స్ఫూర్తి.. అథ్లెట్లతో మోదీ  •  Weather: రేపు ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు.. విపత్తు నిర్వహణ సంస్థ అలర్ట్  •  YS Jagan: ఏపీని సౌత్ బిహార్‌లా మార్చేశారు.. చంద్రబాబు గెలిచినా ఓడినట్లే  • 
Skip to content

KamalHaasan: కమల్ హాసన్‌కు మెగాస్టార్ బర్త్‌డే విషెస్.. ఆసక్తికర ట్వీట్!

రిపోర్టర్: Surya News

హైదరాబాద్, సూర్య న్యూస్ : విశ్వనటుడు కమల్ హాసన్ (Kamal Haasan) పుట్టినరోజు సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) సోషల్ మీడియా వేదికగా ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఇటీవల కమల్‌తో కలిసి దిగిన ఫోటోలను పంచుకుంటూ.. "చాలా ఏళ్ల తర్వాత ఇటీవల మిమ్మల్ని కలవడం ఆనందంగా ఉంది. పాతరోజుల్లో లాగానే మనం కబుర్లు చెప్పుకున్నాం" అంటూ చిరంజీవి ఆసక్తికరమైన ట్వీట్ చేశారు.

​24 క్రాఫ్ట్స్‌పై మీ అవగాహన అద్భుతం

​కమల్ హాసన్‌తో ఉన్న అనుబంధాన్ని నెమరువేసుకుంటూ.. "ఇప్పటికీ మీలో చిన్నపిల్లాడిలా నేర్చుకోవాలనే తపన కనిపించింది" అని చిరంజీవి ప్రశంసించారు. సినిమాలోని 24 క్రాఫ్ట్స్‌పై కమల్‌కు ఉన్న అపారమైన అవగాహన, ఆసక్తి తనను ఎంతగానో ఆకట్టుకుంటాయని మెగాస్టార్ కొనియాడారు. "మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలి.. ప్రేమతో చిరంజీవి" అంటూ కమల్ హాసన్‌కు తన బెస్ట్ విషెస్ తెలియజేశారు.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp