Skip to content

Telangana Sports Hub : గచ్చీబౌలి స్టేడియంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం.. ఇక చైనాను మించి!

CM Revanth Reddy meeting with Sanjiv Goenka, Upasana Konidela and Kaviya Maran.

హైదరాబాద్‌ను క్రీడల హబ్‌గా మార్చే దిశగా సీఎం రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నారు. గచ్చీబౌలి స్టేడియం అభివృద్ధికి జూన్ 2న శంకుస్థాపన చేయనున్నట్లు ప్రకటించారు.

AP New Map 2026: 28 జిల్లాలతో ఆంధ్రప్రదేశ్ కొత్త మ్యాప్ విడుదల: అమరావతే ఏకైక రాజధాని

Andhra Pradesh New Map 2026 with 28 Districts and Amaravati as Capital

ఏపీ ప్రభుత్వం 28 జిల్లాలతో కొత్త మ్యాప్‌ను విడుదల చేసింది. మార్కాపురం, పోలవరం కొత్త జిల్లాలుగా అవతరించగా, అమరావతిని ఏకైక రాజధానిగా ఖరారు చేశారు.

Telangana Politics : షాకింగ్.. బీఆర్ఎస్‌కు కవిత ‘TRS’ చెక్! కేసీఆర్ అస్త్రాన్నే ఆయుధంగా మార్చుకున్న తనయ?

Kavitha planning to name her new party TRS

కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పేరు ‘టీఆర్ఎస్’ అయ్యే అవకాశం ఉందన్న వార్త తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. బీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగడుతూ ఆమె వేస్తున్న వ్యూహాలపై ప్రత్యేక కథనం.

BRAOU Hyderabad : పది రోజుల పాటు సామాజిక సాధికార ఉత్సవాలు.. అంబేడ్కర్ వర్సిటీలో జరగబోయే కీలక ఘట్టాలు ఇవే..

BRAOU officials at Babu Jagjivan Ram Jayanthi event

అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో పది రోజుల పాటు సామాజిక సాధికార ఉత్సవాలు జరగనున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి షెడ్యూల్ వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

IPL 2026 : కబ్బన్ పార్క్ లో పడిన బంతి.. చెన్నై పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సంచలన విజయం.

RCB players celebrating victory against CSK in IPL 2026

చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఐపీఎల్ 2026 పోరులో బెంగళూరు జట్టు చెన్నై పై 43 పరుగుల తేడాతో అద్భుత విజయం సాధించింది.

IPL 2026 : నరాలు తెగే ఉత్కంఠ.. గుజరాత్ టైటాన్స్‌ను మట్టికరిపించిన రాజస్థాన్ రాయల్స్

Dhruv Jurel batting for Rajasthan Royals against Gujarat Titans in IPL 2026

అహ్మదాబాద్ వేదికగా జరిగిన హై-స్కోరింగ్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌పై రాజస్థాన్ రాయల్స్ 6 పరుగుల తేడాతో విజయం నమోదు చేసింది. డ్రూవ్ జురెల్ 75 పరుగులతో మెరిశాడు.

Teenmar Mallanna : బీసీ కాంట్రాక్టర్ల మహా ధర్నాకు తీన్మార్ మల్లన్న సంపూర్ణ మద్దతు.. ఏప్రిల్ 8న చలో ధర్నా చౌక్!

MLC Teenmar Mallanna with BC Contractors Association leaders

బీసీ కాంట్రాక్టర్ల సమస్యలపై తీన్మార్ మల్లన్న గర్జించారు. ఏప్రిల్ 8న జరిగే ధర్నాకు మద్దతు తెలుపుతూ, బీసీలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు.

BJP Candidates List : అన్నామలై సంచలన నిర్ణయం.. అందుకే నా పేరు జాబితాలో లేదు

BJP leader Annamalai talking to media at airport

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల బీజేపీ అభ్యర్థుల జాబితాలో అన్నామలై పేరు లేకపోవడంపై వెల్లువెత్తిన వదంతులకు ఆయన చెక్ పెట్టారు.

Biker Movie Review : ‘బైకర్’ రివ్యూ.. శర్వానంద్ రేసు గెలిచాడా? రాజశేఖర్ కంబ్యాక్ ఎలా ఉంది?

Biker Movie Review Sharwanand and Rajasekhar

శర్వానంద్ హీరోగా, రాజశేఖర్ కీలక పాత్రలో నటించిన ‘బైకర్’ మూవీ రివ్యూ. మోటోక్రాస్ రేసింగ్ నేపథ్యంలో సాగే ఈ ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించింది?

Jobs Alert : గోవా షిప్యార్డ్ లిమిటెడ్‌లో మేనేజర్ ఉద్యోగాలు.. బీఈ/బీటెక్ చేసిన వారికి సూపర్ ఛాన్స్!

Jobs Alert Goa Shipyard GSL Recruitment 2026

గోవా షిప్యార్డ్ లిమిటెడ్ నుండి లేటెస్ట్ జాబ్ అలర్ట్. మేనేజర్, డిప్యూటీ మేనేజర్ పోస్టులకు బీటెక్ అర్హత ఉన్న అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతోంది.

Maharashtra Epstein Files : మహారాష్ట్ర ఎప్స్టీన్ ఫైల్స్.. మర్చంట్ నేవీ టూ ‘మోసగాడు’.. అశోక్ ఖారత్ వందల కోట్ల కామ సామ్రాజ్యం వెనుక రాజకీయ అండదండలు!

Ashok Kharat Background and Political Influencers

మర్చంట్ నేవీ ‘కెప్టెన్’ అశోక్ ఖారత్ ఎలా ఆధ్యాత్మిక ముసుగులో కీచకుడిగా మారాడు? అతనికి ఉన్న రాజకీయ బలమేమిటి? 58 వీడియోల వెనుక ఉన్న అసలు రహస్యాలు ఇక్కడ చదవండి.

Bank of Baroda : నిరుద్యోగులకు అదిరిపోయే ఛాన్స్.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీగా ఉద్యోగాలు.. డిగ్రీ ఉంటే చాలు.. డైరెక్ట్ జాబ్!

Bank of Baroda Recruitment 2026 Notification

బ్యాంక్ ఆఫ్ బరోడాలో 104 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. డిగ్రీ అర్హతతో డైరెక్ట్ జాబ్ పొందే అవకాశం. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.