Gen Z Trend : పడకగదిలో యువత చేస్తున్న ఈ కొత్త ప్రయోగం తెలిస్తే ఆశ్చర్యపోతారు.. దేశవ్యాప్తంగా ఇదే హాట్ టాపిక్
పడకగదిలో ప్లాస్టిక్ వద్దు అంటున్న యువత. ప్రకృతికి మేలు చేస్తున్న సరికొత్త గ్రీన్ సెక్స్ ట్రెండ్ గురించి పూర్తి వివరాలు.
పడకగదిలో ప్లాస్టిక్ వద్దు అంటున్న యువత. ప్రకృతికి మేలు చేస్తున్న సరికొత్త గ్రీన్ సెక్స్ ట్రెండ్ గురించి పూర్తి వివరాలు.
ఏపీ పంచాయతీరాజ్ శాఖకు 5 జాతీయ పురస్కారాలు. పవన్ కళ్యాణ్ నాయకత్వంలో దేశంలోనే అగ్రగామిగా ఆంధ్రప్రదేశ్.
కర్నూలులో దారుణం చోటుచేసుకుంది. రోజూ ఆటోలో స్కూల్ కు వెళ్లే 14 ఏళ్ల బాలికను ఇద్దరు డ్రైవర్లు బెదిరించి లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆ బాలిక ప్రభుత్వ ఆసుపత్రిలో మగబిడ్డకు జన్మనివ్వడంతో ఈ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.
పర్యావరణ పరిరక్షణలో భాగంగా భారత ప్రభుత్వం సముద్రయాన రంగంలో కీలక మార్పులు తీసుకొస్తోంది. దీనదయాళ్, పారాదీప్ తో పాటు పలు పోర్టులను గ్రీన్ హైడ్రోజన్ హబ్‌లుగా మారుస్తూ మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది.
ప్రముఖ నటి తనకున్న ఒక వింత అడిక్షన్ గురించి తాజాగా ఒక ఇంటర్వ్యూలో బయటపెట్టారు. రాత్రి 9 దాటితే తాను ఆగలేనని.. ఇప్పటికే తనను చాలా మంది తాగుబోతు అంటున్నారని ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
తెలంగాణలో హైడ్రా, ఈగల్ తరహాలోనే మరో ప్రత్యేక వ్యవస్థను తీసుకురానున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ఆ మాఫియా ఆటకట్టించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.
విశాఖపట్నంలో అత్యంత దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ నేవీ ఉద్యోగి తన ప్రియురాలిని హత్య చేసి, మృతదేహాన్ని ముక్కలుగా నరికి ఫ్రిజ్‌లో దాచాడు. పక్కా స్కెచ్ తో జరిగిన ఈ భయంకరమైన క్రైమ్ కు సంబంధించిన పూర్తి వాస్తవాలు చదవండి.
పటాన్ చెరులోని ఇక్రిశాట్ సంస్థను అమెరికా ప్రభుత్వ సంస్థగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనడంపై బీఆర్ఎస్ నేత హరీష్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కనీస వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడి రాష్ట్ర పరువు తీయకండి అని ఆయన చురకలు అంటించారు.
స్వీడన్‌లో అత్యంత దారుణమైన లైంగిక దుర్వినియోగం కేసు వెలుగులోకి వచ్చింది. 62 ఏళ్ల వయసున్న భర్త ఆన్‌లైన్‌లో యాడ్స్ ఇచ్చి, తన సొంత భార్యను సుమారు 120 మందికి అమ్మి బలవంతంగా వేశ్యావృత్తి చేయించాడు.
నల్గొండ జిల్లాలోని నిరుద్యోగులకు ఇది గొప్ప అవకాశం. మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఏప్రిల్ 4న మెగా జాబ్ మేళా జరగనుంది. 15 కు పైగా కంపెనీలు పాల్గొంటున్న ఈ మేళాలో 2000 కు పైగా ఉద్యోగాలు కల్పించనున్నారు.
పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అక్రమ మైనింగ్ మరియు భూకబ్జాల వ్యవహారంలో మాజీ మంత్రి హరీష్ రావుకు వాటా ఉందని కాంగ్రెస్ నేతలు సంచలన ఆరోపణలు చేశారు. అసెంబ్లీలో వారి తప్పును హరీష్ రావు వెనకేసుకురావడాన్ని వారు తీవ్రంగా తప్పుబట్టారు.
నేషనల్ హైవేలపై ప్రయాణించే వాహనదారులకు ఫాస్టాగ్ వార్షిక పాస్ ధరను పెంచుతూ ఎన్‌హెచ్‌ఏఐ (NHAI) నిర్ణయం తీసుకుంది. పెరిగిన కొత్త ధరలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి.