Anant Ambani Birthday : అనంత వైభవం.. జామ్‌నగర్‌లో అనంత్ అంబానీ 31వ పుట్టినరోజు వేడుకలు
అనంత్ అంబానీ తన 31వ పుట్టినరోజు సందర్భంగా వంతార యూనివర్సిటీకి శంకుస్థాపన చేశారు. భారీ విరాళాలతో 57 లక్షల మందికి మేలు చేకూరనుంది.
అనంత్ అంబానీ తన 31వ పుట్టినరోజు సందర్భంగా వంతార యూనివర్సిటీకి శంకుస్థాపన చేశారు. భారీ విరాళాలతో 57 లక్షల మందికి మేలు చేకూరనుంది.
తెలంగాణ కాంగ్రెస్‌కు భారీ షాక్ తగిలింది. సీనియర్ నేత జీవన్ రెడ్డి కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరబోతున్నారు. రేవంత్ రెడ్డి పాలనపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ, బీసీ కాంట్రాక్టర్లకు జరుగుతున్న అన్యాయంపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిప్పులు చెరిగారు. జీవో 17 రద్దుపై అల్టిమేటం జారీ చేశారు.
ఆర్టీసీ కార్మికులకు 2.1 శాతం డీఏ పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనివల్ల డీఏ 52.8 శాతానికి చేరింది.
వరంగల్ మామునూరు ఎయిర్‌పోర్ట్‌కు మూడు నెలల్లో భూమిపూజ చేస్తామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. ఆదిలాబాద్, పెద్దపల్లి ప్రాజెక్టులపై కూడా క్లారిటీ ఇచ్చారు.
పీరియడ్స్ సమయంలోనే హిట్ పాటలకు డ్యాన్స్ చేశానని, మహిళలు వీటిని సాకుగా చూపకూడదని శ్రీలీల చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి.
నటుడు ఉత్తేజ్ తన భార్య పద్మావతి వర్ధంతి వేళ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. “నీ పుట్టినరోజు, పెళ్లిరోజు మర్చిపోతానని భయపడేవాడిని.. ఇప్పుడు ఏదీ మర్చిపోలేకపోతున్నా” అంటూ ఆయన చేసిన పోస్ట్ వైరల్.
చంచల్‌గూడ డిగ్రీ కళాశాల, బ్రావు సంయుక్త ఆధ్వర్యంలో ఆర్థిక సంస్కరణలపై రెండు రోజుల జాతీయ సదస్సు ప్రారంభం.
కేంద్ర సాయుధ బలగాల్లో ఉద్యోగం సాధించాలనుకునే వారికి సువర్ణావకాశం. SSBలో 1,420+ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్ 20 లోపు దరఖాస్తు చేసుకోవాలి.
తెలంగాణను సుస్థిర అభివృద్ధి పథంలో నడిపించేందుకు గ్రీన్ బిల్డింగ్ (Green Building) ప్రాజెక్టులు అవసరమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మే 2026లో జరిగే ఐజిబిసి గ్రీన్ ప్రాపర్టీ షో వివరాలు ఇక్కడ చూడండి.
అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ టైటిల్ ‘రాకా’ను మేకర్స్ అనౌన్స్ చేశారు. తోడేలు మేకోవర్ లో బన్నీ లుక్ వైరల్ అవుతోంది.
అమరావతి, సూర్య న్యూస్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ‘ఏపీ పబ్లిక్ ఎంప్లాయ్‌మెంట్ ఆర్డర్-2025’ గెజిట్‌కు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం నూతన ఉద్యోగ విధానాన్ని ఖరారు చేసింది. దీని ద్వారా ఇకపై రాష్ట్రంలోని 26 జిల్లాల ప్రాతిపదికన ఉద్యోగ…