Skip to content

Hyderabad News : చర్లపల్లి సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్.. భర్త సంచలన ఆరోపణలు!

Cherlapally Railway Track Suicide Case Mystery

చర్లపల్లి ఆత్మహత్య కేసులో భర్త సురేందర్ రెడ్డి సంచలన ఫిర్యాదు చేశారు. ఆస్తి వివాదమే తన భార్యాపిల్లల మరణానికి కారణమని ఆరోపించారు.

తెలంగాణ ఇంటర్ ఫలితాలలో టీజీఆర్‌జేసీ ఘనవిజయం! అత్యుత్తమ ఉత్తీర్ణతతో ప్రథమ స్థానంలో గురుకులాలు, ప్రభుత్వ కళాశాలల్లోనూ పెరిగిన ఫలితాలు.

TG-RJC Students Celebrate Top Inter Results, Govt Colleges Show Improvement

తెలంగాణ ఇంటర్ ఫలితాలలో గురుకులాలు సంచలన విజయం సాధించాయి, ప్రభుత్వ కళాశాలల్లోనూ పెరిగిన ఉత్తీర్ణత శాతం.

Higher Education : ఉన్నత విద్యా వ్యవస్థలో రాబోతున్న పెను మార్పులు ఇవే.. బెంగళూరు వేదికగా సంచలన విషయాలు వెల్లడి.

AISHE Key Statistics Presentation at Christ University

విద్యారంగంలో వస్తున్న డిజిటల్, ఏఐ మార్పులపై బెంగళూరులో జరిగిన జాతీయ సదస్సులో కీలక విషయాలు వెల్లడయ్యాయి.

Asha Bhosle : లెజెండరీ సింగర్ ఆశా భోస్లే కన్నుమూత (Legendary Singer Asha Bhosle Passes Away)

Legendary Singer Asha Bhosle (1933-2026)

భారతీయ సంగీత దిగ్గజం ఆశా భోస్లే (92) ముంబైలో కన్నుమూశారు. ఆమె మృతితో సంగీత ప్రపంచంలో ఒక శకం ముగిసింది.

Singer Mangli : సింగర్ మంగ్లీపై భారీ చీటింగ్ కేసు.. రూ.10 కోట్ల మోసం, చంపేస్తామంటూ బెదిరింపులు!

Singer Mangli Police Case News Image

ప్రముఖ సింగర్ మంగ్లీపై రూ.10 కోట్ల మైక్రో ఫైనాన్స్ మోసం ఆరోపణలు వస్తున్నాయి. పంజాగుట్టలో కేసు నమోదు కాగా, ఆమె నార్సింగిలో కౌంటర్ ఫిర్యాదు చేశారు.

Warangal : కేఎంసీలో ర్యాగింగ్ కలకలం.. ఏడుగురు సీనియర్ విద్యార్థులపై వేటు!

KMC Warangal Principal Dr. Sandhya speaking about ragging incident.

వరంగల్ KMCలో ర్యాగింగ్ భూతం మళ్ళీ పడగ విప్పింది. జూనియర్లను హాస్టల్ టెర్రస్ పై నిలబెట్టి వేధించిన ఏడుగురు సీనియర్లను కాలేజీ యాజమాన్యం సస్పెండ్ చేసింది.

Cyber Crime Awareness : సైబర్ నేరగాళ్ల పట్ల జాగ్రత్త.. హైదరాబాద్ పోలీసుల వినూత్న ప్రచారం!

Hyderabad Police conducting Cyber Crime Awareness at Aziz Plaza and Tolichowki.

నగరంలో పెరుగుతున్న సైబర్ మోసాలను అడ్డుకునేందుకు గోషామహల్, టోలిచౌకి పోలీసులు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.

Kabaddi : కబడ్డీ మన సాంస్కృతిక వారసత్వం.. శంభీపూర్ కృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు

BRS leader Shambhipur Krishna at Kabaddi Championship.

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో స్టేట్ లెవెల్ కబడ్డీ పోటీలు ప్రారంభమయ్యాయి. బీఆర్ఎస్ నేత శంభీపూర్ కృష్ణ క్రీడాకారులను ఉత్సాహపరిచారు.

BRAOU : ఘనంగా సామాజిక సాధికారత వారోత్సవాలు.. ‘ఫూలే’ చిత్ర ప్రీవ్యూ ప్రదర్శన

BRAOU VC Prof Ghanta Chakrapani at Social Empowerment Week event.

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో సామాజిక సాధికారత వారోత్సవాలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా ‘ఫూలే’ సినిమా ప్రీవ్యూను ప్రదర్శించారు.

Dr. BR Ambedkar Open University : అంబేద్కర్ ఓపెన్ వర్సిటీలో సామాజిక సాధికారత వారోత్సవాలు.. ‘BRAOU 2.0’ ప్రారంభించనున్న గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా

Ambedkar Open University Admin Building and Statue

అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఓపెన్ వర్సిటీలో సామాజిక సాధికారత వారోత్సవాలు. గవర్నర్ చేతుల మీదుగా AI ల్యాబ్స్ మరియు BRAOU 2.0 ప్రారంభం.

IPL 2026 : బౌలర్లను చూడను బంతినే చూస్తా.. ఆర్సీబీపై వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర బ్యాటింగ్

Vaibhav Suryavanshi batting in IPL 2026

ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ జైత్రయాత్ర కొనసాగుతోంది. వైభవ్ సూర్యవంశీ, ధ్రువ్ జురెల్ మెరుపు ఇన్నింగ్స్‌లతో బెంగళూరుపై రాజస్థాన్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

Monalisa Case: సోషల్ మీడియా సెన్సేషన్ మోనాలిసా భర్తపై పోక్సో కేసు.. వెలుగులోకి సంచలన విషయాలు!

Monalisa and Farman Khan wedding photo

మైనర్‌ను వివాహం చేసుకున్నారన్న ఆరోపణలపై కుంభమేళా ఫేమ్ మోనాలిసా భర్తపై మధ్యప్రదేశ్ పోలీసులు కేసు నమోదు చేశారు.