Police Ego : ఖాకీ అహంకారానికి బలి.. జయరాజ్, బెనిక్స్ కేసులో ఆ 9 మంది పోలీసులకు మరణశిక్ష ఎందుకు?
తండ్రీకొడుకుల మరణం వెనుక ఉన్న భయంకర నిజాలు మరియు వ్యవస్థను ఎదిరించిన ఒక మహిళా కానిస్టేబుల్ సాహసగాథ ఇది.
తండ్రీకొడుకుల మరణం వెనుక ఉన్న భయంకర నిజాలు మరియు వ్యవస్థను ఎదిరించిన ఒక మహిళా కానిస్టేబుల్ సాహసగాథ ఇది.
అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వేదికగా సామాజిక సాధికారతపై చర్చ. రిజర్వేషన్లే ప్రజాస్వామ్యానికి ఆయుధమన్న వీసీ ఘంటా చక్రపాణి.
హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రభుత్వ సంస్థ కాదని, ఇది కేవలం ఒక ప్రైవేట్ ఎన్జీవో మాత్రమేనని సూర్య న్యూస్ దర్యాప్తులో తేలింది.
మంత్రి కొండా సురేఖ మనవడు కొండా శ్రేయాన్ష్ చెస్ క్రీడలో 2 ప్రపంచ రికార్డులు సృష్టించాడు. 2 ఏళ్ల వయసులోనే వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ గుర్తింపు పొందిన ఈ చిన్నారి తెలంగాణకు గర్వకారణం.
అంబేద్కర్ వర్సిటీలో సామాజిక సాధికారత వారోత్సవాలు షురూ అయ్యాయి. వారం రోజుల పాటు ఉద్యోగులకు క్రీడా పోటీలు నిర్వహించనున్నారు.
JNTUH Bomb Threat: కూకట్‌పల్లి జేఎన్టీయూకు ఈ-మెయిల్ ద్వారా బాంబు బెదిరింపు రావడంతో విద్యార్థులు, సిబ్బంది ఆందోళన చెందారు. రంగంలోకి దిగిన పోలీసులు అది ఫేక్ అని తేల్చారు.
Goud Student Association President Molkapuri Srikanth Goud meeting Irrigation Secretary Sridhar IAS.
సైఫాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలంగాణ తల్లి జంక్షన్ వద్ద భారీ తనిఖీలు చేపట్టారు. ఫోన్ వాడుతూ డ్రైవింగ్ చేస్తున్న 62 మందిని పట్టుకొని జరిమానాలు విధించారు.
హైదరాబాద్ లోని అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో బాబూ జగ్జీవన్ రామ్ జయంతిని పురస్కరించుకుని ప్రత్యేక ఉపన్యాస కార్యక్రమం నిర్వహించారు.
ఏపీ ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛ రథం పథకం పాఠశాలల్లో విజయవంతంగా కొనసాగుతోంది. ప్రతి గురువారం స్కూల్ డ్రైవ్ ద్వారా వ్యర్థాలను సేకరించి పాఠశాలలకు నిధులు కేటాయిస్తున్నారు.
అదిలాబాద్ అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటనలు చేశారు. రాజకీయాలకు అతీతంగా నియోజకవర్గాలను అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు.