Skip to content

IPL 2026 : విరాట్ కోహ్లీ ఊచకోత.. లక్నోపై ఆర్సీబీ ఘనవిజయం!

Virat Kohli and RCB team celebrating win against LSG in IPL 2026.

ఐపీఎల్ 2026 లో ఆర్సీబీ జోరు కొనసాగుతోంది. విరాట్ కోహ్లీ విధ్వంసం, భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ ధాటికి లక్నో సూపర్ జెయింట్స్ తలవంచింది.