Cricket News : 15 ఏళ్ల కుర్రాడికి వార్నింగ్.. సచిన్ లా ఉండకపోతే అంతే! వైభవ్ సూర్యవంశీకి దిగ్గజాల షాకింగ్ అడ్వైస్
చిన్న వయసులో వస్తున్న క్రేజ్ చూసి మైమరచిపోవద్దని, సచిన్ లాంటి క్రమశిక్షణ అలవరుచుకోవాలని వైభవ్‌కు భోగ్లే సూచించారు.